తళ్లికూతుళ్ల ఆత్మహత్య
మెదక్ :మెదక్‌జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.