పెదవాగు ప్రాజెక్టుకు వరద ఉదృతి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు రెండు గేట్లను పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

తాజావార్తలు