సంప్రదాయ దుస్తులుల్లో ఆధునిక సోగసులు

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హౌటల్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ ఫో ఆద్యంతం కనువిందుగా సాగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తహిలియాని రూపొందిచిన శరదృతువు శీతాకాల దుస్తులను ప్రదరిశంచారు. అందమైన భామలు సరికొత్త డిజైన్‌ దుస్తులు ధరించి హౌయలొలికించారు. సంప్రదాయ, ఆధునిక శైలి మిళితంగా ఉన్న దుస్తుల్లో మోడల్స్‌తో పాటు సినినటి నమ్రతా శిరోత్కర్‌ క్యాట్‌వాక్‌ చేసి చూపరులను మంద్రముగ్దుల్ని చేశారు.

తాజావార్తలు