ప్రముఖ నిర్మాత యలమంచిలి హరికృష్ణ మృతి

హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు యలమంచిలి హరికృష్ణ (76) యూసఫ్‌గూడలోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. వందేమాతరం, అరుణకిరణం, గాడ్‌ఫాదర్‌, దేవాలయం, కల్యాణతాంబూలం చిత్రాలను హరికృష్ణ నిర్మించారు.

తాజావార్తలు