బహదూర్‌పురాలో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌ : ఇండో-నేపాల్‌ సరిహద్దులో పట్టుబడిన అసదుల్లా అక్తర్‌ను ఎన్‌ఐఏ అధికారలు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లకు ముందు బహదూర్‌పురాలో ఉగ్రవాదులు నివాసమున్న ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తాజావార్తలు