విజయనగరంలో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో 48గంటల బంద్ రెండో రోజు కొనసాగుతోంది. సమైక్యవాదులు రహదారులపైకి చేరుకుని పెద్ద ఎత్తున వాహనాలను నిలిపివేశారు. పెట్రోలు బంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, సినిమాహాళ్ల యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు.



