మదనపల్లిలో భారీ వర్షం

హైదరాబాద్‌ :చిత్తూరు జిల్లా మదనపల్లిలో 20ఏళ్ల తర్వాత భారీ కురిసింది. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని శేషప్పతోట, కురవంక, ఇందిరనగర్‌ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. 2002లో బహుదా నదిలో నీళ్లు ప్రవహించాయనితరిగి శనివారం అర్థరాత్రి కురిసిన వర్షంతో నదిలో నిళ్లు ప్రవహిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

తాజావార్తలు