Tuesday, 3 November 2026

1956 నాటి రాష్ట్రం కావాలని 1956 మందితో దీక్ష

హైదరాబాద్‌ : 1956 నాటి ఆంధ్రరాష్ట్రం కావాలంటూ పసిడిపురి నినదించింది. ఆనాటి విశాలాంధ్రను కోరుతూ ఉద్యోగులు, సమైక్యవాదులు ఆరుగంటల పాటు ఏకబిగిన ఒకే వేదికపై నిరసనదీక్షలను చేపట్టారు. ఇందుకు కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైవీఎస్‌ పురపాలక ఉన్నత పాఠశాల వేదికైంది. పురపాలక కమిషనర్‌ వెంకటకృష్ణ, తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఎన్జీవోల ఆధ్వర్యంలో నిరసనదీక్షలు కొనసాగాయి. 1956 నాటి రాష్ట్రం కావాలంటూ 1956 మంది దీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *