జేపీని అడ్డుకోవడం తడదు : కొండ్రు మురళి
హైదరాబాద్ : లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను అడ్డుకోవడం సమంజసం కాదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు.