మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబూఖాన్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబూఖాన్‌ (73) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

తాజావార్తలు