వచ్చే నెలలో టీఎస్‌ఏఏసీ భారీ బహిరంగసభ

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు. ఈ నెల 23న టీఎస్‌జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సభపేరు, తేది నిర్ణయిస్తామని వివరించారు.