జంటనగరాల్లో ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌: జంటనగరాల్లో ఘనంగా వినాయక నిమజ్జనం కొనసాగుతొంది. నగరంలో అధికారులు హుస్సేన్‌సాగర్‌ సహా 24 చేరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. 20 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత చర్చలు తీసుకున్నారు.

తాజావార్తలు