కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన చీఫ్‌ విప్‌ గండ్ర

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లా గణపురం మండలం కోటగుళ్లులో కాకతీయ ఉత్సవాలను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.ఈ ఉత్సవాల సందర్బంగా నగరంలో కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు.

తాజావార్తలు