డీజీపీ పదవీకాలంపై నేడు క్యాట్‌లో విచారణ

హైదరాబాద్‌ : రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి పదవీ కాలం పొడగింపుపై ఈ రోజు క్యాట్‌లో విచారణ జరగనుంది. ఇంకా రెండు సంవత్సరాలు పదవికాలం పెంచాలని డీజీపి క్యాట్‌కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజావార్తలు