అత్తారింటికి దారేది సినిమా పైరసీ కేసులో ఒకరి అరెస్ట్‌

హైదరాబాద్‌: అత్తారింటికి దారేది సినిమా పైరసీ కేసులో అసిస్టెంట్‌ ఎడిటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.

తాజావార్తలు