Tuesday, 3 November 2026

విద్యార్ధి సంఘాల నేతలతో మందకృష్ణ భేటీ

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధి సంఘాల నేతలతో మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *