‘సకలజన భేరీ’కి ‘టీఐఏ’ సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌ : ఈ నెల 29న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించబోయే ‘సకలజన భేరీ ‘ సభకు తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టీఐఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాలా మీడియాతో మాట్లాడారు.జేఏసీ నిర్వహించబోయే సకలజన భేరీ సభకు ఐటీ ఉద్యోగులు,విద్యార్థులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజావార్తలు