Tuesday, 3 November 2026

తెలంగాణపై నోట్‌ లేటైతే కాంగ్రెస్‌కు నష్టమే : పాల్వాయి

హైదరాబాద్‌ : రాష్ట్ర ఏర్పాటుపై కేబినెట్‌ నోట్‌ ఆలస్యమైతే తెలంగాణ ప్రాంతంలో పార్టీకి వ్యతిరేకమైన సంకేతాలు వెళ్తున్నాయని ,ఇదే విషయాన్ని కేంద్రమంత్రి వీరప్పమోయిలికి తెలియజేసినట్లు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సీడబ్లూసీ ప్రకటన అనంతరం రెండు నెలలు అవుతున్నా కేబినేట్‌ నోట్‌ తయారు కాలేదని తెలంగాణ బిల్లు త్వరగా పెట్టాలని తాము ఢిల్లీ కి వెళ్లినట్లు పాల్వాయి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *