ప్రమాదవశాత్తు క్వారీ గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కృష్ణా : చందర్లపాడు మండలం కొక్కర్లపాడులో ప్రమాదవశాత్తు క్వారీ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాజావార్తలు