హైదరాబాద్ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనతో మెలిగితే వ్యాదిని జయించడం ఎంతో సులువని సీని నటి అక్కినేని అమల అన్నారు.ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు అక్టోబర్ 6న తలపెట్టిన పింక్ రిబ్బన్ వాక్‌పై ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు.




