భూసేకరణ,పునరావాసంపై నేడు సదస్సు
హైదరాబాద్ : గాంధీభవన్‌లో ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు భూసేకరణ,పునరావాసంపై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుర్జేవాలా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.