బస్సు డిపోల ముందు టీఎంయూ ఆందోళన

హైదరాబాద్‌ :తెలంగాణ పది జిల్లాలల్లోని బస్సు డిపోల ముందు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా ఇవ్వాల్సిన దసరా బోనస్‌ను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు