పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా దొంగ పరారీ

హైదరాబాద్‌ : వరంగల్‌ జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై రాళ్లతో దాడి దొంగ పరారయ్యాడు.

తాజావార్తలు