కీచక ఉపాధ్యాయుని అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐ కాలేజీలో విద్యార్ధినిని వైస్‌ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నాడని కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు వైస్‌ ప్రిన్సిపాల్‌ మురళిని అరెస్ట్‌ చేయడంతో విద్యార్థులు శాంతించారు.

తాజావార్తలు