ఎస్‌ఎస్‌పీ కాలువలో మూడు మృతదేహాలు లభ్యం
హైదరాబాద్ : నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ వద్ద ఎస్‌ఎస్‌పీ కాలువలో శుక్రవారం రాత్రి కారు బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. ఈ ఉదయం ఎస్‌ఎస్‌పీ కాలువ నుంచి మూడు మృతదేహలను పోలీసులు వెలికితీశారు.