నిద్ర మాత్రలు మింగిన పిర్యాదుదారు

హైదరాబాద్‌ : హెచ్‌ఆర్‌సీలో కేసు తిరస్కరణకు గురికావడంతో ఓ పిర్యాదుదారుడు వైట్‌నర్‌ ,నిద్ర మాత్రలు మింగాడు.ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు దారు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు