శంషాబాద్‌ విమానశ్రంలో పట్టుబడ్డ విదేశి సిగరెట్లు

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలో రూ.5లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకువస్తుండగా విదేశీ సిగరేట్లను కస్టమ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

తాజావార్తలు