Wednesday, 4 November 2026

నేడు ముంబయిలో పర్యటించనున్న మోడీ

హైదరాబాద్‌ : బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇవాళ ముంబయిలో పర్యటించనున్నారు.నిన్న ఢిల్లీ పర్యటించి అక్కడి జరిగిన సభలో ప్రసంగించారు. నేడు ముంబయి బంద్రాలోని వజ్రాల వ్యాపారుల అసోసియేషన్‌ హాల్‌ ను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడి ప్రకటించిన అనంతరం తొలిసారి ముంబయిలో పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *