గవర్నర్‌ను కలిసిన డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌ :డీజీపీ దినేష్‌రెడ్డి ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసారు.దినేష్‌రెడ్డి ఈ ఉదయం అంబర్‌పేట పోలీస్‌ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించారు. నేటితో ఆయన పదవీకాలం ముగియడంతో పోలీస్‌శాఖ ఆయనకుఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిశారు.

తాజావార్తలు