బిర్సాముండా జైలుకు లాలూ తరలింపు

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణ కుంభకోణం కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు వెలువడింది. సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తెల్చింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. శిక్షను అక్టోబర్‌ 3న ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు రాంచీలోని బిర్సాముండా జైలుకు తరలించారు.

తాజావార్తలు