పెన్నా సిమెంట్స్‌ ఛార్జీషీటును విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్‌ ఛార్జీషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.స్వీకరించింది. నవంబర్‌ 11న కోర్టుకు హాజరుకావాలంటూ వైఎస్‌ జగన్‌ ,పెన్నా ప్రతాపరెడ్డిలకు న్యాయస్ధానం సమన్లు జారీ చేసింది. నవంబర్‌ 11న విజయసాయిరెడ్డిని హాజరుపరచాలంటూ చంచల్‌గూడ జైలు అధికారులకు కోర్టు పీటీ వారెంటు జారీ చేసింది.

తాజావార్తలు