తగ్గిన పెట్రోల్ ధర
హైదరాబాద్ : వాహనదారులకు కాస్త ఊరట లభించింది. పెట్రోల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3.05పైసలు తగ్గించడం జరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 50 పైసలు పెంచారు. ఈ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.