సీఎం వ్యాఖ్యలను ఖండించిన నాగం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన అనంతరం నదీజలాల వినియోగంలో ప్రాంతాల మధ్య ఇబ్బందులు ఏర్పడతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన ప్రకటనను భాజపా నేత నాగం జనార్దన్‌రెడ్డి ఖండించారు. నదీజలాల వినియోగం కోసం జాతీయ స్ధాయిలో ప్రత్యేకబోర్డులున్నాయని జాతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారమే వాటి వినియోగం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

తాజావార్తలు