లంగర్‌హౌస్‌లో తెలంగాణ వాదులు అరెస్టు
హైదరాబాద్ : లంగర్ హౌస్ వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు.