తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే తగిన బుద్ది చెప్తాం : జగన్‌కు న్యాయవాదుల జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్‌ జగన్‌కు తెలంగాణ సెగ తగిలింది.నాంపల్లి కోర్టులో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే తగిన బుద్ది చెపుతామని హెచ్చరించింది.