తెలంగాణ ఐటీ జేఏసీ ఆవిర్భావం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో కలిసి ఐటీ జేఏసీని ఏర్పాటు చేశారు. అధ్యక్షునిగా ఏ లక్ష్మారెడ్డి ,అధికార ప్రతినిధిగా వొంటర్‌పల్లి వెంకట్‌ ,ఉపాధ్యక్షునిగా సందీప్‌కుమార్‌ మక్తాల , జనరల్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ భండారి, సెక్రటరీగా రెడ్డిగారి శ్రీధర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా రవిశ్రుతీ, గిరిధర్‌గౌడ్‌, ఉమామహేశ్వరరావు, చింతల నవీన్‌కుమార్‌ తదితరులను ఎన్నుకున్నారు.

తాజావార్తలు