తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్‌ : ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకురాలు ఉమ తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు.