మహబూబ్‌నగర్‌లో రిమాండ్ ఖైదీ పరారీ
హైదరాబాద్ : రిమాండ్ విధించబడిన ఖైదీ పరారైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఓహత్య కేసులో నిందుతుడైన వెంకటేశం అనే వ్యక్తిని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సోమవారం తీసుకొచ్చారు. పోలీసులు కన్నుగప్పి వెంకటేశం అక్కడి నుంచి పారారయ్యాడు.



