హైదరాబాద్ :గుంటూరులో ఈ నెల 3నుంచి కనిపించకుండా పోయిన మౌనిక అనే విద్యార్థినీ మృతి చెందిది. బుచ్చయ్యతోటలోని మురికి కాల్వలో మౌనిక శవమై తేలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే అదృశ్యం కేసు నమోదైందని, విద్యార్థిని మృతి చెందగానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామిన పోలీసులు తెలిపారు.




