విజయవంతమైన పృథ్వీ -2 క్షిపణి ప్రయోగం విజయవంతం
హైదరాబాద్ : పృథ్వీ -2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చండీపూర్ నుంచి పృథ్వీ -2 క్షీపణిని సోమవారం ప్రయోగించారు. 350 కిలోమిటర్ల పరిధిలోని ఉపరితల లక్ష్యాలను పృథ్వీ -2 చేధిస్తుంది.