విశాఖ విమానాశ్రయంలో నిలిచిన విద్యుత్ సరఫరా
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం విశాఖ విమానాశ్రయంపై కూడా పడింది. విమానాశ్రయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెర్మినల్‌ను జనరేటర్లతో నడిపిస్తున్నారు.