వాతావరణం అనుకూలించక పలు విమాన సర్వీసులు రద్దు
కోరుకొండ : రాజమండ్రి ణ-హైదరాబాద్ విమాన సర్వీసులకు సోమవారం అవాంతరం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌లో బయలుదేరాల్సిన జెట్ ఎయిర్‌వేస్ మొదటి సర్వీసు ,స్పైస్ జెట్ సర్వీసు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో వెనుతిగారు.



