నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. మరో నిందితుడు ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మనందరెడ్డికి కూడా బెయిల్ మంజూరైంది.