తెలంగాణ ప్రాంత మంత్రుల భేటీ
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రాంత మంత్రులు భేటి అయ్యారు. తెలంగాణ నోట్‌ను ఆమోదించిన కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞత ,అభినందనల సభ నిర్వహణపై మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం.