Tuesday, 3 November 2026

సిద్దిపేట మార్కెట్‌ యార్డుపై రైతుల దాడి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సిద్దిపేట మార్కెట్‌ యార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *