ఎర్రగడ్డ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌ : ఎర్రగడ్డ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పేషెంట్‌ భార్యపై వార్డుబాయ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు