Tuesday, 3 November 2026

వైసీపీలో చేరిన మాజీ మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌ : మాజీ మంత్రి విశ్వరూప్‌ వైసీపీ తీర్థం పుచుకున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌ విశ్వరూప్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *