ప్రాణం తీసిన కల్తిసారా : తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ : కల్తీ సారా తాగి 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అజంగఢ్‌ ముబారక్‌పురాలో చోటు చేసుకుంది. మరో 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.