హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డెంగీ మరణాల నేపథ్యంలో ఉస్మానియాలో పరిశుభ్రత ,సౌకర్యాలను అధికారులు పరిశీలించారు.