హైదరాబాద్ : తుపాన్ భాదిత గ్రామాల్లో ఏరియల్ సర్వేకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా డొంకర్రు గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి ఇచ్చాపురం వస్తారు. తిరిగి మధ్యాహ్నం ఒకటిన్నరకల్లా విశాఖపట్నం వచ్చి హైదరాబాద్ తిరిగివస్తారు.




